Welcome To సుఖ-సంసారం

Thursday 6 November 2014

తొలి కలయికల్లోనే ఎందుకిలా?


డాక్టర్! నా వివాహమై రెండు నెలలు అవుతోంది. నేను పీజీ చదివాను. బాహు మూలాల్లో, జననాంగాల్లో చెమట, ఫంగస్ వల్ల షేవ్ చేసుకున్నానని, మొదటి మూడు రాత్రులూ ఆయనతో శృంగారంలో ఏ భయాలూ లేకుండా ఎంజాయ్ చేశానని ఆయన చాలా అనుమానిస్తున్నాడు. అసలు అంత సులువుగా అంగవూపవేశం ఎలా జరిగిందని, రక్తం ఎందుకు రాలేదని, కన్నెపొర ఎందుకు లేదని, నేను కన్యను కాదని నన్ను హింసిస్తూ వదిలేస్తానంటున్నాడు. తీవ్రమైన మనస్థాపానికి, భయానికి లోనవుతున్నాను. ఎంతో ఖర్చు పెట్టి, అప్పులు చేసి నా తల్లిదంవూడులు నా వివాహం చేశారు. వారికి ఈ విషయం తెలిస్తే ఎంతో వేదనకు గురవుతారు. శృంగారానికి సంబంధించిన పరిజ్ఞానంతో ఇంటర్‌నెట్‌లో పాజిటివ్ సెక్సువల్ హెల్త్ సైట్స్‌లో చదివి, పత్రికల్లో చదివి తెలుసుకున్నదే. ఆయనను ఎలా మార్చడం? నా జీవితం మీ పరిష్కారంలో ఉంది. శ్రీ, విజయవాడ (ఇ-టప్ప)

email me : kreddy9890@gmail.com

99 శాతం అమ్మాయిల్లో ఎగరడం, దూకడం, ఆట లాడటం, బస్సు లెక్కడం లాంటి చర్యల్లో ఉల్లి పొరంత సున్నితమైన యోని రంధ్రాన్ని కప్పి ఉంచే ‘హైమన్ పొర’ చిరిగిపోతుంది. లేదా తొలగిపోతుంది. ‘హైమన్ ఉండి అంగవూపవేశం కాక రక్తవూసావం అయితేనే కన్య’ అని నమ్మడం మూర్ఖత్వం. కొన్నిసార్లు హైమన్ చాలా మందంగా ఉండి కలయిక సమయంలో రక్తవూసావం అయ్యే అవకాశం ఉంటుంది. కన్నెపొర అనే పేరే స్త్రీని అవమానించేదిగా ఉంది. దాన్ని శాస్త్రీయ వైద్య పరిభాషలో ‘హైమన్’ అనే అందాం. ఇక సెక్స్ హైజీన్ (శువూభత) అనేది చాలా అవసరం. మెన్సస్ సమయంలో స్త్రీలు మరింత పరిశువూభంగా ఉండాలి. శుభ్రత లేకపోతే పురుషులకైనా స్త్రీలకైనా జననాంగాల్లో, వాటి చుట్టుపక్కల ఫంగల్ ఇన్‌ఫెక్షన్ వస్తుంది. సరైన, శాస్త్రీయమైన అవగాహనతో మీరు జాగ్రత్తలు తీసుకోవడం అభినందనీయం. దానికే మీరేదో వివాహపూర్వ సంబంధం కలిగి ఉన్నారని మీ భర్త ఆలోచించడం తప్పు. తొలి రాత్రుల్లో శృంగారోద్వేగానికి పురుషులు లోనైనట్లే స్త్రీలూ లోనవుతారు. దానివల్ల యోనిలో ద్రవాలు స్రవించి, లూబ్రికేషన్ పెరిగి సులభంగా అంగవూపవేశం కలుగుతుంది. ఆ సమయంలో భర్తకు కూడా లూబ్రికేషన్ కలుగుతుంది. దానివల్ల కలయిక మరింత సులువు అవుతుంది. అనవసర సందేహాలు మాని శాస్త్రీయమైన లైంగిక జ్ఞానం పెంచుకోమనండి. పూర్వకాలంలో లైంగిక జ్ఞానం ప్రజలకు ఇప్పుడున్నంత విరివిగా అందేది కాదు. ఇప్పటి యువత చక్కటి శాస్త్రీయ పరిజ్ఞానంతో మెలుగుతున్నారు. జీవితం పట్ల, దాపంత్యం పట్ల, శారీరక శుభ్రత పట్ల, ప్రత్యుత్పత్తి హక్కుల పట్ల చక్కటి స్పృహతో ఉంటున్నారు. మీరు దిగులు పడాల్సిన పని లేదు. మీ భర్తని మంచి సెక్సాలజిస్ట్ వద్దకు తీసుకు వెళ్ళండి. మాస్టర్ & జాన్సన్ పుస్తకాన్ని చదవమనండి. మిమ్మల్ని ఇంతగా అవమానిస్తూ వదిలేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేస్తుండడాన్ని భరించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఇంత అభవూధతలోకి నెడుతూ అవమానిస్తున్న అతన్ని దారిలో పెట్టండి. అమ్మతో ఈ విషయాలను పంచుకోండి. మరి అతనెలా మూడు రాత్రులూ సెక్స్‌లో పాల్గొన్నాడు. ఆ లైంగిక జ్ఞానం అతని కెక్కడ్నించి వచ్చింది మరి? ప్రశ్నించండి. అయినా, ఏ శృంగార జ్ఞానంతో మూడు రాత్రులూ మీతో సవ్యంగా, ఏ భయాలూ లేకుండా సెక్సు చేయగలిగాడో అదే జ్ఞానాన్ని స్త్రీగా మీరు కలిగి ఉండటంలో ఏ తప్పూ లేదు. వివాహపూర్వ లైంగిక జ్ఞానం వివాహానంతర దాంపత్య జీవితంలో వెలుగులు నింపుతుంది. అర్థం చేసుకోని భాగస్వామి దొరికితే చీకటి అవుతుంది. మీ భర్తని మంచి సెక్సాలజిస్ట్ వద్దకు తీసుకొని వెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించండి.

నేనో అమ్మాయిని ప్రేమించాను. ఇద్దరం ‘పెళ్ళి చేసుకుందాం’ అనుకుంటున్నాం. నాకు ఆమెతో శారీరకంగా కలవాలని ఉంది. కొన్నిసార్లు ప్రయత్నించాను కూడా. కానీ, మొదటిసారి ప్రయత్నించినప్పుడు ఆమెకి రక్తం వచ్చింది. నెల తర్వాత మళ్ళీ చేయబోతే నొప్పి, బాధ అని తిరస్కరించింది. నా అంగం చివరి భాగం మాత్రమే లోపలికి వెళ్ళింది. ఈ సమస్యకి పరిష్కార మార్గం చూపండి? ఆర్.ఎస్., తిరుపతి (ఫోన్ ద్వారా)

నువ్వు పెళ్ళి చేసుకోకుండా ఆమెతో కలవాలనుకోవడం మంచిది కాదు. ఆ ప్రయత్నాలు ఆపు. పెళ్ళి తర్వాతే శృంగారం గురించి ఆలోచించాలి. అలా కాకపోతే, నీకేం కాదు ఆమెకే గర్భం వస్తుంది. తర్వాత అబార్షన్ అంటారు. ఈ ప్రక్రియ చాలా బాధాకరమైంది. శారీరకంగా రక్తవూసావంతో పాటు సెప్టిక్ అబార్షన్ అయ్యి మరణం కూడా సంభవించవచ్చు. ట్యూబ్స్ మూసుకు పోయి వంధ్యత్వం ఏర్పడి పిల్లలు పుట్టక పోవచ్చు. చిన్న వయసులో బిడ్డకు తల్లి కావాల్సి రావడం, పెంపకం బాధ్యత తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోను చేస్తాయి. ఆమె చదువు ఆగిపోయి జీవితం నాశనం అవుతుంది. ఈ ప్రక్రియ వల్ల మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. లేదా ఆమెకు గర్భం వచ్చాక నీ మనసే మారిపోయి ఆమెను వదిలించుకునే ప్రయత్నం నువ్వు చేయవచ్చు. ఏమైనా జరగవచ్చు. బాధపడేది, నష్టపోయేది అమ్మాయిలే. నీ స్నేహితురాలిని మాటిమాటికి సెక్స్‌కి ప్రపోజ్ చేస్తూ ఆమెను డిస్టర్బ్ చేయకు.

తగ్గిపోయిన వక్షస్థలం పెరిగేదెలా?

for suggestions  e-mail me my e-mail id: kreddy9890@gmail.com

మేడమ్! మా పాప పుట్టాక ఏడాదికి పాలు మాన్పించడానికి నాకేదో ఇంజెక్షన్ ఇచ్చారు. అప్పటి నుండి నా ఛాతీ మరీ చిన్నదిగా అయిపోయింది. దాంతో నా భర్త అసంతప్తి చెందుతున్నాడు. వేరే స్త్రీలతో సంబంధం పెట్టుకుని నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఎవరితో ఈ బాధ చెప్పుకోలేదు. నా ఛాతీ పెరగడానికి ఏదైనా మార్గం చెప్పండి?- ఆర్.ఎన్., కాకినాడ (ఈ-టప్ప)

ఎవరితోనూ ఈ బాధ ఎందుకు చెప్పుకోలేదు? చెప్పుకోవాలి. పంచుకోవాలి. అప్పుడే మీ భర్త మీతో చేస్తున్న అన్యాయం తెలిసేది. మీకేం చెయ్యాలో అర్థం అయ్యేది. ముందు మీ భర్త చేస్తున్న పనిని మీ తల్లిదండ్రులకు, అతని తల్లిదండ్రులకు చెప్పేయండి. అలాగే, మీ భర్తకు యూడీఆర్‌ఎల్, హెచ్‌ఐవి, హెచ్‌ఎస్‌వి 1, 2 పరీక్షలు చేయించండి. మీరూ చేయించుకోండి. అతనితో సెక్స్‌లో పాల్గొనడం వెంటనే ఆపెయ్యండి. మీకు పాప పుట్టడానికి అతనూ బాధ్యుడు. ఆ బిడ్డకి తండ్రి కుటుంబం ఏర్పడ్డం కోసం మాత్రమే పిల్లల్ని కన్నారు. మీ కోసం మాత్రమే కాదు కదా. అదొక సమిష్టి నిర్ణయం. పాప పుట్టుక కారణంగా మీకొచ్చిన ఈ సమస్యకు మీరొక్కరే బాధ్యులు కాదు. అతను కూడా ఈ సమస్యను అర్థం చేసుకోవాలి. మీకు తోడుగా ఉండాల్సింది పోయి సిగ్గు లేకుండా మీ ముందు అసంతప్తి వ్యక్తం చేస్తూ అక్రమ సంబంధాల్లోకి వెళ్ళి మీకు అభద్రతనూ, అవమానాన్ని, అనారోగ్యాన్నీ ఇస్తున్నాడు. అటువంటి అతన్ని మీరు ప్రశ్నించి, శిక్షించాల్సింది పోయి అతని కోసం ఛాతి పెంచుకొనే మార్గాల్ని వెతుక్కోవడం ఆత్మగౌవరం అనిపించుకోదు. అతడు మీ పట్ల చేస్తున్న నేరాన్ని, దాని తీవ్రతను మీరే తగ్గించేస్తున్నారు. వెంటనే మీరు పరీక్షలు చేయించుకొని ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులతో చర్చించండి. పాలు, నెయ్యి లాంటి మంచి పౌష్టికాహారం తీసుకుంటే మళ్ళీ మీ ఛాతీ పెరుగుతుంది.


డాక్టర్! నాకు పెళ్ళయి 8 నెలలు అవుతోంది. నాకు శీఘ్రస్ఖలన సమస్య ఉంది. యోని బయటే స్ఖలిస్తాను. పిల్లలు పుడతారా? అంగప్రవేశం చాలా తక్కువసార్లు అవుతోంది. దీనివల్ల నా భార్య చాలా చిరాకు పడుతోంది. పిల్లలు పుట్టరేమోనని భయపడుతోంది. పరిష్కారం చెప్పగలరు.- వి.జె.సీ., బెంగుళూరు (ఈ-టప్ప)

శీఘ్రస్ఖలనానికి, పిల్లలు పుట్టక పోవడానికి సంబంధం లేదు. స్ఖలనం అంగప్రవేశం అయిన మరుక్షణమే అయినా వీర్యకణాలు గర్భాశయంలోకి ప్రవేశించి అండం సిద్ధంగా ఉంటే పిల్లలు పుడతారు. అలాగే, వీర్యస్ఖలనం యోని బయట యోనిద్వారం మీద అయినా వీర్యకణాలు యోని నాళం గుండా ప్రవేశించి గర్భాశయంలోని అండాన్ని చేరతాయి. మీ సమస్య పిల్లలు పుట్టక పోవడం కాదు. శీఘ్రస్ఖలనం చాలా తీవ్రంగా అంటే అంగప్రవేశమే చేయలేనంత వేగంగా స్ఖలనం అయిపోవడం. దీనివల్ల దంపతులిద్దరూ సంతప్తిని పొందలేరు. శీఘ్రస్ఖలన సమస్యవల్ల శంగారంలో భాగస్వామి అసంతప్తికి లోనవడం సహజం. దీనివల్ల ఆందోళన మరింత పెరిగి, ఒత్తిడికి గురై, మరోసారి శీఘ్రస్ఖలనం అవుతుంటుంది. శీఘ్రస్ఖలనం తగ్గించుకోకపోతే మెల్లగా ఆసక్తి తగ్గిపోయి, డిప్రెషన్ పెరిగి అంగస్తంభన సమస్య వస్తుంది. దంపతుల మధ్య గొడవలు వస్తాయి. దూరాలు పెరుగుతాయి. శీఘ్రస్ఖలన సమస్య ప్రోస్టేట్ గ్రంథి వ్యాధుల్లో, దీర్ఘకాలిక మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌లో సెక్స్ కండరాలు బలహీనమవడంతో వస్తుంది. ఈ సమస్యలు ఉంటే పరిష్కరించుకోండి. అలాగే, సెక్స్ చేసే ప్రతీసారి ఫర్‌ఫార్మెన్స్ ఆంైగ్జెటీకి లోనైనా ఈ సమస్య వస్తుంది. మీరు మంచి సెక్సాలజిస్టును కలవండి. అంగస్తంభన కాలాన్ని పెంచి శీఘ్రస్ఖలనాన్ని తగ్గించే ఈవిటి-ఐయూటి, కౌన్సెలింగ్ థెరపీలతో మీ సమస్య పరిష్కారం అవుతుంది.

మేడం! నాకు ఆరు సంవత్సరాల నుండి హస్తప్రయోగం అలవాటుంది. నా సమస్య ఏమిటంటే నాకు అంగం స్తంభించినప్పుడు ఎడమ వైపుకి లాగుతూ ఒంకరగా, అరటిపండులా సన్నగా ఉంటుంది. బీర్జాలు కూడా చిన్నవిగా ఉంటాయి. ఏదో పత్రికలో చదివా! అంగంలో కొవ్వు నింపడం ద్వారా సైజు పెంచుకోవచ్చు అని. ఇది నిజమేనా? ఒకసారి నేను ఒక ఆండ్రాలజిస్ట్‌ను కలిస్తే అతను నన్ను పరీక్ష చేసి ఎలాంటి టెస్ట్‌లు చేయకుండానే అంగం ఒత్తి చూసి ఇంకోసారి హస్తప్రయోగం చేస్తే హిజ్రా అవుతావు అన్నారు. నేను ఈ విషయంలో ముగ్గురు డాక్టర్లను కలిశాను. వారంతా ఏవేవో మందులు రాసేవారు. పదుల సంఖ్యలో పరీక్షలు చేయించి కుప్పల కొద్దీ మందులు రాసేవారు. కానీ, నా సమస్య తీరలేదు. సరైన చికిత్సను అందించే ఏదైనా క్లినిక్ అడ్రస్ తెలుపగలరు. ఆర్.ఎస్., వరంగల్

ఏ క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్టు కూడా పేషెంట్ ఆత్మైస్థెర్యాన్ని దెబ్బ తీసే విధంగా హస్తప్రయోగం చేస్తే హిజ్రా అవుతారని అనరు. నువ్వు ఖచ్చితంగా అన్ క్వాలిఫైడ్‌కి చూపించుకుని ఉంటావు. సిటీకి వచ్చి మంచి డాక్టరుతో పరీక్ష చేయించుకొని కౌన్సెలింగ్ తీసుకో. నీకున్నవన్నీ అపోహలే. స్తంభించిన అంగం ఏదో ఒకవైపుకు వాలుతుంది. ఎటువైపుకి ఉన్నా అంగప్రవేశానికి అడ్డం రాదు. కాబట్టి, సమస్యే లేదు. అంగాన్ని తిన్నగా చేసే సర్జరీలు అవసరం లేదు. అసలు అటువంటి సర్జరీలు లేవు. అలాగే, బీర్జాలు మరీ చిన్నగా ఉంటేనే ఆలోచించాలి. బీర్జాలు చిన్నగా ఉన్నా మంచి అంగస్తంభన, కోరిక, మంచి సంఖ్యలో వీర్యకణాలు ఉంటే బీర్జాల సైజు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నువు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంగంలో బీర్జాల్లో కత్రిమంగా కొవ్వు నింపుకోవాల్సిన అవసరం లేదు. లావుగా కనబడ్డం కంటే వషణాల నుంచి కావల్సినంత సంఖ్యలో వీర్యకణాలు ఉత్పత్తి చేయగలిగితే చాలు. నీవొకసారి మంచి సెక్సాలజిస్ట్‌ని కలిసి కౌన్సెలింగ్ తీసుకో


for suggestions  e-mail me my e-mail id: kreddy9890@gmail.com

కామరసాయనాలు

సెక్సు హార్మోన్లు ..... కామరసాయనాలు
తల్లి గర్భంనుండి జన్మించిన శిశువు ఆడ అయినామగఅయినా ఒకేలా కనిపిస్తుందిజననాంగమును చూసినప్పుడేలింగ భేదం తెలుస్తుందిపెరుగుతున్న కొద్దీ వారిలో ఆయాలింగభేదము ననుసరించి శారీరకమైన మార్పులు(అంతర్గతమైనమానసికప్రజ్ఞాపాటవ గుణగణాలు కూడా)చోటుచేసుకొంటాయి.యుక్త వయసు రాగానే  మార్పులుమరింత బాగా ప్రస్ఫుటిస్తాయి.

స్త్రీకి ఆకర్షణీయమైన శరీరంకోమలమైన కంఠస్వరంమగవారిమతులు పోగొట్టే ఎద ఎత్తులుగమ్మతైన జఘనంనాజూకైననడక స్వంతం కాగాపొడవుగా ఎదిగిన శరీరంబలమైనకండరాలుగడ్డాలూ మీసాలతో మగవారి యవ్వనంజివ్వుమంటుంది.


naa email id: kreddy9890@gmail.com

స్తీ పురుషులకు ఆయా రూపాలు ఏర్పడటానికీ, వారిలో కామోద్రేకం కలగడానికి కారణం వారిలో ఉత్పత్తయ్యే సెక్సు హార్మోన్‌లే. వీటి మూలంగానే వారిలో ఆయా ఆకర్షణీయమైన శారీరక మార్పులూ ఏర్పడుతున్నాయి. శరీరంలోని ఒకచోట నున్న గ్రంధులలో ఉత్పత్తయ్యి, దూరంగా మరోచోటనున్న నిర్ధిష్ట అవయవాలపై ప్రభావం చూపించే రసాయనాలనే హార్మోనులంటారు. హార్మోన్‌ అన్నది గ్రీకు భాషా పదం. ఈ పదానికి అర్ధం ' నేను ఉత్తేజ పరుస్తా' అని. హార్మోనులను ఆయా అవయవాలకు చేర్చేందుకు ఈ గ్రంధులు నాళములను కలిగి ఉండవు. అందుకే వీటిని వినాళ గ్రంధులని అంటారు.


ఈ గ్రంధులలో తయారైన హార్మోనులు రక్తంలో నేరుగా కలిసి ఆయా అవయవాలను చేరుకొంటాయి. శరీర కణాలలో జీవకార్య నిర్వహణ ఈ హార్మోన్‌ల నియత్రణలోనే జరుగుతుంది.వేర్వేరు హార్మోన్‌లు శరీరంలో ఆయా ప్రధానమైన పనులను నిర్వర్తిస్తాయి. శరీరంలో ఈ హార్మోనుల పరిమాణం ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువ ఉన్నా, లేదా తక్కువ ఉన్నా వ్యాధులు కలుగుతాయి. ఈ హార్మోనుల స్థాయిని నియంత్రించే వ్వవస్థను శరీరం సహజంగానే కలిగిఉంటుంది.


'పిట్ట కొంచెం కూత ఘనం' అనే సామెత హార్మోనులకు చక్కగా సరిపోతుంది. వీటి పరిమాణం చాలా స్వల్పమే అయినప్పటికీ ఇవి చాలా పెద్దపెద్ద విధులను నిర్వర్తిస్తాయి. స్త్రీ, పురుషుల లింగభేదం ఏర్పడటానికీ, వారిలో శృంగార కోరికలు కలగటానికీ, సంతానోత్పత్తి ద్వారా వారి వంశాభివృద్ధి జరగడానికీ మూలాధారం వారిలోని సెక్సు హార్మోనులే !


సెక్సు హార్మోనులను స్టీరాయిడ్స్‌, పెప్టాయిడ్స్‌ అని రెండు రకాలుగా విభజించారు. సెక్సు కార్యాలకు సంబందించిన హార్మోనులు స్టీరాయిడ్స్‌ కాగా, పెప్టాయిడ్స్‌ అనేవి సంతానోత్పత్తికి సంబందించిన అవయవాలపై ప్రభావం చూపుతూనే, స్టీరాయిడ్స్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. స్టీరాయిడ్స్‌ హార్మోన్‌లలో ప్రధానమైనవి........ ఆండ్రోజెన్‌, ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిన్‌లు కాగా వాటి ప్రభావంతో ఉత్పత్తి అయిన టెస్టోస్టిరాన్‌, ఈస్ట్రాడియోల్‌. ప్రొజెస్టిరాన్‌లు ముఖ్యమైన హార్మోనులు.


శరీరంలోని గొనాడ్స్‌ గ్రంధులలో స్టీరాయిడ్స్‌ ఉత్పత్తవుతాయి. వృషణాలు, అండాశయాలు, ఎడ్రినల్‌ కార్టెక్స్‌(కిడ్నీలపై టోపీలవలె నుండు భాగాలు)ల్లో ఈ గ్రంధులు ఉంటాయి. ఇక సెక్సు కార్యాలకు సంబందించిన పెప్టయిడ్‌ హార్మోన్‌లు ఏమిటంటే..... గొనడో ట్రోఫిన్‌ రిలీజింగ్‌ హార్మోన్‌(జి.ఆర్‌.ఎన్‌.హెచ్‌), ఫాలిక్యులార్‌ స్టిములేటింగ్‌ హార్మోన్‌, ప్రొలాక్టిన్‌, ల్యుటినైజింగ్‌ హార్మోన్‌, మరియు పోస్టీరియర్‌ పిట్యూటరీ నుండి వచ్చే ఆక్సిటోసిన్‌.


గొనడో ట్రోఫిన్‌ రిలీజింగ్‌ హార్మోన్‌ : మెదడు భాగంలోని హైపోథేలమస్‌లో తయారయ్యే ఈ హార్మోన్‌ టెస్టోస్టెరాన్‌ ఉత్పత్తి కోసం పిట్యూటరీ గ్రంధిని ప్రేరేపిస్తుంది. ఫాలిక్యులార్‌ స్టిములేటింగ్‌ హార్మోన్‌ : మగవారిలో గ్రాఫియన్‌ ఫాలికిల్‌ పక్వమవడాన్ని ప్రేరేపిస్తుంది. వీర్యకణాల ఉత్పత్తి ప్రారంభదశలో వినియోగపడుతుంది. ప్రొలాక్టిన్‌ : స్తనముల నుండి క్షీరం ఉత్పత్తికి తోడ్పడుతుంది.ఈ హార్మోన్‌ ఎక్కువైతే బీజాలు, అండాశయాలకు సంబందించిన బాధలు కలుగుతాయి.


ల్యుటినైజింగ్‌ హార్మోన్‌ : ఇది 3 ప్రధానమైన విధులను నిర్వహిస్తుంది. 1.మగవారి బీజాల్లోని ఇంటర్‌ స్టేషియల్‌ కణాలను ప్రేరేపించి టెస్టాస్టెరోన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. 2. ఆడువారిలో కొలెస్ట్రాల్‌ నుండి ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ తయారయ్యేట్టు చేస్తుంది. 3. బీజాలు లేదా అండాశయాలకు రక్తప్రసారం పెరిగేట్టు చేస్తుంది.
ఆక్సిటోసిన్‌ : 1. పిట్యూటరీ నుండి విడుదలయ్యే ఈ హార్మోన్‌ ప్రసవ సమయంలో గర్భాశయంలో కదలికలను ప్రేరేపిస్తుంది. 2. వక్షోజములలో పాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. 3. బావప్రాప్తి దశలో రక్తంలో దీని పరిమాణం పెరగుతుంది.ఆ సమయంలో జననావయాలు తీవ్ర సంకోచాలకు లోనుకావటానికి కారణమిదే! స్కలనమైన అరగంట తర్వాత రక్తంలో దీని పరిమాణం సాధారణ స్థాయికి చేరుకొంటుంది.కామోద్రేక ఉద్దీపనలో ఈ హార్మోన్‌ పాత్ర కూడా ఉందని ఇటీవలే పరిశోధకులు గుర్తించారు.
మగ సెక్సు హార్మోన్‌లు మగవారి శృంగార జీవితాన్ని వెలిగించే అతి ముఖ్యమైన హార్మోన్‌ టెస్టాస్టిరోన్‌. పిండస్థ దశ నుండే ఈ హార్మోన్‌ ప్రభావం మొదలవుతుంది. ఇది బాహ్య మరియు అంతర్గత పురుష జననావయాల సృష్టికి తోడ్పడుతుంది.యవ్వన విలాసాల రూపకల్పనలోనూ ఈ హార్మోన్‌ పాత్ర అద్భుతం!

వృషణాలలోని ఓ ప్రత్యేక కణజాలంలో తయారయ్యే ఈ హార్మోన్‌ సంతాన సాఫల్యానికి అవసరమైన బీజకణాలను రూపొందించటం, పురుషత్వాన్ని కలిగించే ఉత్ప్రేరకాలను ఉత్పత్తి చేయటం అను రెండు ప్రధాన బాధ్యతలు నిర్వర్తిస్తుంది. కేంద్ర నాడీమండలంపై టెస్టోస్టిరోన్‌ ప్రత్యక్ష ప్రభావం కలిగి ఉంది. వృషణాలలో ఉత్పత్తయ్యే ఈ హార్మోన్‌ను మెదడులోని హైపోథాలమస్‌ కేంద్రం నియంత్రిస్తుంది. హైపోథాలమస్‌లో తయారయ్యే గొనడో ట్రోఫిన్‌ రిలీజింగ్‌ హార్మోన్‌ (జి.ఎన్‌.ఆర్‌.హెచ్‌), పిట్యూటరీ గ్రంధిలోని లాసోఫిలిక్‌ కణాలను ప్రేరేపించి, ల్యూటినైజింగ్‌ హార్మోన్‌ ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తుంది. ఈ హార్మోను బీజ కణజాలాన్ని ప్రభావితం చేసి టెస్టోస్టిరాన్‌ తయారయేటట్లు చేస్తుంది.


నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ మెకానిజం : వృషణాలలో టెస్టాస్టిరాన్‌ తగినంతగా తయారు కాగానే, ఇది హైపోథాలమస్‌పై పనిచేసి జి.ఎన్‌.ఆర్‌.హెచ్‌ ఉత్పత్తి తగ్గేటట్లు చేస్తుంది. దాంతో ల్యూటినైజింగ్‌ హార్మోన్‌ పరిమాణమూ పడిపోతుంది.దీనినే నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ మెకానిజం అంటారు.


శరీరంలోని మొత్తం టెస్టోస్టిరాన్‌లో కేవలం 5% మాత్రమే స్వచ్ఛంగా(ఫ్రీ టెస్టోస్టిరాన్‌) ఉంటుంది. 35-60% హార్మోన్‌ బైండింగ్‌ గ్లోబ్యులిన్‌ తో కలిసి ఉంటుంది. ఇది అవయవాలపై ఏ విధమైన ప్రభావమూ చూపలేదు.స్టోరేజ్‌గా ఉండటానికి పనికొస్తుంది. మరో 40-70% అల్బుమిన్‌తో లూజ్‌గా కలిసి ఉంటుంది.ఇది మాత్రం కణాలకు అందుబాటులో ఉంటుంది. ఫ్రీ టెస్టాస్టిరోన్‌, అల్బుమిన్‌తో కలిసినదీ కలిపి 'బయో అవైలబిలిటీ టెస్టాస్టిరోన్‌' అంటారు.


టెస్టాస్టిరోన్‌ పరిమాణం దినమంతా ఒకే విధంగా ఉండదు. గాఢనిద్రా సమయంలోనూ, తెల్లవారు జామున ఎక్కువగా ఉంటుంది. ఆ సమయాల్లో మనకు తెలియకుండానే అంగస్థంభనలు కలుగుతుంటాయి. తెల్లవారు జామున సెక్స్‌ ఎక్కువగా కలగటానికి కూడా కారణమిదే! రోజు మొత్తంమీద చూస్తే 6-7 సార్లు టెస్టాస్టిరోన్‌ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది.


వీర్యం,వీర్యకణాల ఉత్పత్తిలో టెస్టాస్టిరోన్‌ పాత్ర ప్రత్యక్షంగానూ, భావప్రాప్తి విషయంలో ఎక్కువగా పరోక్షంగానూ ఉంటుంది. పందులను పెంచేవారు అవి బలిష్టంగా ఎదిగేందుకు, పిల్లలుగా ఉన్నప్పుడే వాటి వృషణాలను తొలగించివేస్తారు.అలా చేయటం వలన వాటిలో టెస్టాస్టిరోన్‌ పరిమాణం పడిపోతుంది. ఫలితంగా వాటికి సంభోగంపై కోరిక నశిస్తుంది. అంగస్తంభన సామర్థ్యాన్నీ కోల్పోతాయి.మనుషుల్లో వృషణాలు వ్యాధిగ్రస్తమై చెడిపోయినా, కావాలని వాటిని తొలగించినా టెస్టాస్టిరోన్‌ ఉత్పత్తి నిలిచిపోయి,ఆడ సెక్సు హార్మోన్‌ అయిన ఈస్ట్రోజెన్‌ (ఇది మగవారిలోనూ ఉంటుంది, అయితే మగసెక్సు హార్మోన్‌ల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ హార్మోన్‌ ప్రభావం అంతగా ఉండదు.


వీర్య కణాలను పరిపక్వం చేసే విషయంలో ఈ ఆడ సెక్సు హార్మోన్‌ ఉపయోగ పడుతుంది) ప్రభావం అధికమవుతుంది. ఫలితంగా ఆ వ్యక్తిలో పురుషత్వం పోయి, ఆడ లక్షణాలు కనిపిస్తాయి. (బొంబాయి,ఢిల్లీ వంటి చోట్ల పిల్లలను ఎత్తుకు పోయే ముఠాల వారు వృషణాలను తొలగించి వారిని కొజ్జాలుగా మార్చి వారితో వ్యాపారం సాగిస్తారు)


మన ప్రమేయం లేకుండా జరిగే అంగస్తంభనాలకు టెస్టాస్టిరోన్‌ అత్యంత అవసరమైనప్పటికీ బ్లూఫిల్ములు చూసినప్పుడు, స్త్రీ స్పర్ష తగిలినపుడు కలిగే అంగస్తంభనాలలో మాత్రం ఈ హార్మోన్‌ పాత్ర చాలా స్వల్పమేనని అధ్యయనాల ద్వారా వెల్లడైంది.అయితే మనిషిలో కలిగే సెక్సు కోరికలు,సెక్సు సామర్థ్యం ఈ హార్మోన్‌పైనే ఆధారపడి ఉంటాయి.


naa email id: kreddy9890@gmail.com


మరో విచిత్రమైన విషయమేంటంటే ......పురుష జననాంగ సృష్టిని ప్రేరేపించేది ఆడ సెక్సు హార్మోనులు(ఈస్ట్రోజెన్‌) కావటం! తల్లి గర్భంలో ఉండగా మగ శిశువు జననాంగం ఏర్పడటంలో తల్లిలో తయారయ్యే స్త్రీ సెక్సు హార్మోన్‌ అయిన ఈస్ట్రోజెన్‌ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.వృషణాలలోని టెస్టోస్టెరోన్‌ ప్రభావంతో యుక్తవయసులో మగవారిలో పురుషత్వాన్ని ప్రస్ఫుటించే గడ్డాలు,మీసాలు ఏర్పడతాయి. పురుషాంగం వద్ద, చంకల్లోనూ వెంట్రుకలు (ఫ్యూబిక్‌ హెయిర్‌) మొలుస్తాయి. వృషణాలు, పురుషాంగంలో పెరుగుదల కనిపిస్తుంది. యుక్తవయసులో మగవారి ఎముకలు,కండరాలలో ఎదుగుదల వేగం పుంజుకోవటానికీ కారణం ఈ సెక్సు హార్మోనే!


కొందరిలో పురుష లక్షణాలు పుష్కలంగా ఉన్నప్పటికీ గడ్డాలు, మీసాలు పెరగక బాధపడుతుంటారు. వారిలో సెక్సు హార్మోనుల ఉత్పత్తి జరుగుతు న్నప్పటికీ గడ్డాలు,మీసాలు ఎందుకు పెరగటం లేదో అర్ధం గావటంలేదు. ఈ సమస్యకు ప్రత్యేకమైన మందులంటూ ఏవీ లేవు.


సాధారణంగా సెక్సు హార్మోన్‌ల ఉత్పత్తి లోపిస్తే మగవారిలో వీర్యకణాల ఉత్పత్తి జరగదు. అయితే కొందరిలో ఈ హార్మోనుల ఉత్పత్తి సవ్యంగానే ఉన్నప్పటికీ శారీరకమైన సమస్యలు (వృషణాలు అధిక వేడికి గురి కావటం,వీర్యకణాల ఉత్పత్తి జరిగే కణజాలంలో సమస్యలు మొదలైనవి) కారణంగా వీర్యలోపాలు కలగవచ్చు.

సెక్స్ సమస్యలు , అంగం , పురుషాంగం వంకర

విచిత్ర నమ్మకాలు (naa e-mail id: kreddy9890@gmail.com )సెక్స్‌ అనగానే ఎంతో మందిలో ఎన్నెన్నో అపోహలు...వేల ఏళ్ళు గడిచినా ఆ అపోహలు అలానే ఉంటున్నాయి. వేల ఏళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ తెగల్లో, జాతుల్లో ఎన్నో రకాల నమ్మకాలు వ్యాప్తిలో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడం ఆసక్తిదాయకమే. అదే సందర్భంలో ఎంతో మంది ఎన్నో రకాల సెక్స్‌ సమస్యలతో బాధపడుతుంటారు. వారి సందేహాలను కొంతమేరకైనా దూరం చేసుకునేందుకు సలహాలు కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి వాటి అన్నింటికీ వేదికనే ఈ శీర్షిక. పాఠకులు తమ సందేహాలను ఈ శీర్షికకు పంపించవచ్చు. వాటికి వైద్యనిపుణులు తగు సలహాలను ఇస్తారు.
hot* జాంబియాలో ఒక పురుషుడికి చాలామంది భార్యలుంటే వాళ్ళలో ఒకావిడ ‘ముఖ్యమైన భార్య’గా వుండేది. ఆమె అందెగత్తె, వయసులో వున్న అమ్మాయి కావాల్సిన పన్లేదు. లైంగికంగా అతన్ని ఎక్కువ సంతృప్తిపరచిన స్ర్తీని ‘ప్రధాన భార్య’గా చేసేవారు.
* ఆఫ్రికాలో అనేక ప్రాంతాల్లో పురుషులు కన్యల్ని పెళ్లిచేసుకోడానికి ఇష్టపడే వాళ్లు కాదు. అప్పటికే సంతానమున్న స్ర్తీని పెళ్లి చేసుకోడానికి ఇష్టపడేవాళ్లు. కారణం అమె తన పునరుత్పత్తి సామర్థ్యాన్ని నిరూపించుకుంది కాబట్టి.
* ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ఎత్తుగా బలంగా వున్న రొమ్ములున్న అమ్మాయిలు సంతానవతులు కారని భావించేవాళ్లు. లావుగా, అదే సమయంలో పొడవుగా వంపు తిరిగిన స్థనాలున్న అమ్మాయిల్ని ఇష్టపడేవాళ్లు.


* సోమాలిలో భార్య కోసం అన్వేషించే పురుషుడి ముందు అమ్మాయిలు వరుసగా నిలబడేవాళ్లు. అతను వాళ్లలోంచి ఎతె్తైన పిరుదులున్న అమ్మాయిని ఎంపిక చేసుకునే వాడు.
* మొన్న మొన్నటిదాకా భారతదేశంలో ‘రజస్వల’ కాకముందే పెళ్ళిళ్లు చేసేవాళ్లు. రజస్వలానంతరం వివాహం పెద్ద సమస్యగా ఉండేది. అట్లాంటి అమ్మాయి ఇంట్లో వుండడాన్ని ‘నెత్తిన కుంపటి’ ఉన్నట్లుగా భయపడేవాళ్లు.
* ఇండియాలో కొన్ని తెగల్లో పేదవాళ్లు కట్నం ఇచ్చుకోలేని వాళ్లు తమ కూతుర్ని మార్కెట్‌కు తీసుకొచ్చి డప్పులు మోగించి జనాన్ని ఆకర్షించేవాళ్లు. అ అమ్మాయి తన దుస్తులు పైకిలేపి ‘భర్త’ని ఆకర్షించేది.
* డంగ్‌లా తెగలో ఇద్దరు పురుషులు ఒక స్ర్తీని ఇష్టపడి పెళ్ళిచేసుకోవాలనుకుంటే ఆ స్ర్తీ రెండు కత్తుల్ని రెండు చేతుల్లో పట్టుకుని వాళ్ల మధ్య కూచుంటుంది. రెండు కత్తుల్తో వాళ్ల తొడల్ని గుచ్చుతుంది. ఇద్దర్లో చివరగా కదలిన వ్యక్తిని పెళ్ళాడేది.
* ఫిలిఫైన్‌ తెగలో అమ్మాయిలు, అబ్బా యిలు వేరు వేరు గుడిసెల్లో వుండేవాళ్ళు. మొదట అమ్మాయిలు ప్రేమ వ్యవహారం మొదలు పెట్టేవాళ్లు. తనకు ఇష్టమైన అబ్బాయి వస్తువుని అమ్మాయి దొంగిలించేది. అది అబ్బాయికి ‘అహ్వానం’ లాంటిది. తన వస్తువుని వెతికే నెపంతో వెళ్ళి అతను రాత్రి ఆ అమ్మాయితో గడిపేవాడు.

సమస్య - సమాధానం;
నా పురుషాంగం ఎడమవైపు వంగి ఉంటుంది. ఇది సహజమేనా? ఏదైనా చికిత్స చేయించుకోవాలా?
- బి.ఎన్‌ 

ఇది చాలా మంది మగవారిలో కనిపించే సహజమైన అంశమే. దీనికి గల కారణం కుడి వృషణం ఎడమ వృషణం కన్నా కొద్దిగా పైకి ఉండడం. అందువల్లనే పురుషులు అండర్‌వేర్‌ వేసుకునేటప్పుడు ఎడమవైపున కొంచెం ఎక్కువ ఖాళీ ఉండడం వల్ల పురుషాంగాన్ని ఎడమవైపు వంచి వేసుకుంటారు. దాంతో అంగం వంగినట్లు కనిపిస్తుంది.

నాకు గత రెండేళ్ళ నుంచి బి.పి, షుగర్‌ ఉన్నాయి. రెండూ కంట్రోల్‌లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం అంగం గట్టిపడడం లేదు. నా అంగం చిన్నదిగా అయినట్లు అనిపిస్తుంది. పరిష్కారం తెలుపండి.
- కె.పి. కరీంనగర్‌

మధుమేహం ఉన్న వారిలో సుమారు 40 శాతం మందిలో అధిక రక్తపోటు కూడా ఉంటుంది. మధు మేహం ఎక్కువ కాలం ఉన్న వారిలో రక్తపోటు పెరుగు తూనే వస్తుంది. కనుక ఈ రెండూ ఉన్న వారు తగిన మందులు వాడుతూ వ్యాయామం చేయాలి. ఆహార విహారాల్లో అదుపు తప్పనిసరి. ఈ రెండూ ఉన్నందువల్ల కలిగే మానసిక తీవ్రత వల్ల కూడా అంగస్తంభనలు కలుగవు. అంగం చిన్నదవడం జరుగదు. అది కేవలం మీ భావన మాత్రమే. మంచి ఆహారం తీసుకుంటూ మానసికంగా ఉత్సాహంగా ఉండండి. తిరిగి అంగస్తంభనలు ఏర్పడుతాయి. అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి.

సెక్స్‌లో పాల్గొనేటప్పుడు నేను భావప్రాప్తికి చేరడం లేదు. కానీ హస్తప్రయోగంలో బాగానే స్ఖలిస్తున్నాను. నాలో ఏదైనా సమస్య ఉందం టారా? పరిష్కార మార్గం తెలుపగలరు.
- పి.జి.ఎల్‌, భీమవరం

మీలో ఏ సమస్యా లేదు, అవగాహన లోపం తప్పించి. ముందుగా సంభోగానికి, హస్తప్ర యోగానికి ఉన్న తేడా అర్థం చేసుకోండి. సంభోగ సమయంలో అంగం యోని లోకి ప్రవేశించినపుడు ఏం చేస్తుందో అదే పని హస్తప్రయోగంలో మీచేతిలో చేస్తుంది. హస్తప్రయోగంలో మీ పిడికిలి ఇచ్చినంత బిగుతును యోని ఇవ్వదు. అదే తేడా. ఈసారి సంభోగంలో పాల్గొనేటప్పుడు అంగప్రవేశం చేసిన తరువాత ఆమె రెండు కాళ్ళను మెలిక వేయాలని చెప్పండి. ఈ భంగిమలో మీ కాళ్ళు వెలుపలికి ఉంటాయి. దీని వల్ల మీ అంగానికి పట్టు వస్తుంది. భావప్రాప్తికి హాయిగా చేరుకోగలుగుతారు.

నా వయస్సు 49 సంవత్సరాలు. సెక్స్‌ చేయలేకపోతున్నాను. అంగం స్తంభించడం లేదు. సలహా ఇవ్వగలరు.
- టి.వి.ఎన్‌, కోదాడ

ఆరోగ్యంగా ఉండే మగవాళ్ళు రోజుకు ఒకటి, రెండు సార్లు సెక్స్‌లో పాల్గొనగలుగుతారు. ఒకవేళ అలా పాల్గొనలేకపోతే, అందుకు కారణం వారు చేసే ఉద్యోగాల్లో స్ట్రెస్‌ ఉండ డమో, అనారోగ్యమో కారణమై ఉంటుంది. అలాంటి కారణం కాకపోతే, షుగర్‌ వ్యాధి ఉన్నా, అంగం స్తంభించదు. అందుకని మీరోసారి షుగర్‌ పరీక్షలు చేయించుకోండి. షుగర్‌ ఉన్నట్లయితే తప్పనిసరిగా మందుల ద్వారానో, ఇంజెక్షన్‌ ద్వారానో కంట్రోల్‌లో ఉంచుకోవాలి. లేకుంటే షుగర్‌ నరాల బలహీనతను ఏర్పరిచి సెక్స్‌లో పాల్గొన లేని పరిస్థితిని కల్పిస్తుంది. డాక్టర్‌ని కలసి పరీక్షలు చేయించుకోవడం మంచిది.

బహిష్టుకి రెండు రోజుల ముందు సెక్స్‌లో పాల్గొన్నాను. నాకు గర్భం వచ్చే అవకాశం ఉందా?
- సి.హెచ్‌.పి, సంగారెడ్డి

మీరు చెప్పిన రోజుల ప్రకారమైతే, మీకు గర్భం వచ్చే అవకాశం లేదు. సెక్స్‌లో పాల్గొన్నా గర్భం రాకూడదనుకుంటే గర్భనిరోధానికి తగిన మాత్రలు ఉన్నాయి. వైద్యుల సూచన ప్రకారం వినియోగించవచ్చు.
* ఆఫ్రికాలో అనేక ప్రాంతాల్లో పురుషులు కన్యల్ని పెళ్లిచేసుకోడానికి ఇష్టపడే వాళ్లు కాదు. అప్పటికే సంతానమున్న స్ర్తీని పెళ్లి చేసుకోడానికి ఇష్టపడేవాళ్లు. కారణం అమె తన పునరుత్పత్తి సామర్థ్యాన్ని నిరూపించుకుంది కాబట్టి.* ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ఎత్తుగా బలంగా వున్న రొమ్ములున్న అమ్మాయిలు సంతానవతులు కారని భావించేవాళ్లు. లావుగా, అదే సమయంలో పొడవుగా వంపు తిరిగిన స్థనాలున్న అమ్మాయిల్ని ఇష్టపడేవాళ్లు.

* సోమాలిలో భార్య కోసం అన్వేషించే పురుషుడి ముందు అమ్మాయిలు వరుసగా నిలబడేవాళ్లు. అతను వాళ్లలోంచి ఎతె్తైన పిరుదులున్న అమ్మాయిని ఎంపిక చేసుకునే వాడు.* మొన్న మొన్నటిదాకా భారతదేశంలో ‘రజస్వల’ కాకముందే పెళ్ళిళ్లు చేసేవాళ్లు. రజస్వలానంతరం వివాహం పెద్ద సమస్యగా ఉండేది. అట్లాంటి అమ్మాయి ఇంట్లో వుండడాన్ని ‘నెత్తిన కుంపటి’ ఉన్నట్లుగా భయపడేవాళ్లు.* ఇండియాలో కొన్ని తెగల్లో పేదవాళ్లు కట్నం ఇచ్చుకోలేని వాళ్లు తమ కూతుర్ని మార్కెట్‌కు తీసుకొచ్చి డప్పులు మోగించి జనాన్ని ఆకర్షించేవాళ్లు. అ అమ్మాయి తన దుస్తులు పైకిలేపి ‘భర్త’ని ఆకర్షించేది.* డంగ్‌లా తెగలో ఇద్దరు పురుషులు ఒక స్ర్తీని ఇష్టపడి పెళ్ళిచేసుకోవాలనుకుంటే ఆ స్ర్తీ రెండు కత్తుల్ని రెండు చేతుల్లో పట్టుకుని వాళ్ల మధ్య కూచుంటుంది. రెండు కత్తుల్తో వాళ్ల తొడల్ని గుచ్చుతుంది. ఇద్దర్లో చివరగా కదలిన వ్యక్తిని పెళ్ళాడేది.* ఫిలిఫైన్‌ తెగలో అమ్మాయిలు, అబ్బా యిలు వేరు వేరు గుడిసెల్లో వుండేవాళ్ళు. మొదట అమ్మాయిలు ప్రేమ వ్యవహారం మొదలు పెట్టేవాళ్లు. తనకు ఇష్టమైన అబ్బాయి వస్తువుని అమ్మాయి దొంగిలించేది. అది అబ్బాయికి ‘అహ్వానం’ లాంటిది. తన వస్తువుని వెతికే నెపంతో వెళ్ళి అతను రాత్రి ఆ అమ్మాయితో గడిపేవాడు.
సమస్య - సమాధానం;నా పురుషాంగం ఎడమవైపు వంగి ఉంటుంది. ఇది సహజమేనా? ఏదైనా చికిత్స చేయించుకోవాలా?- బి.ఎన్‌ ఇది చాలా మంది మగవారిలో కనిపించే సహజమైన అంశమే. దీనికి గల కారణం కుడి వృషణం ఎడమ వృషణం కన్నా కొద్దిగా పైకి ఉండడం. అందువల్లనే పురుషులు అండర్‌వేర్‌ వేసుకునేటప్పుడు ఎడమవైపున కొంచెం ఎక్కువ ఖాళీ ఉండడం వల్ల పురుషాంగాన్ని ఎడమవైపు వంచి వేసుకుంటారు. దాంతో అంగం వంగినట్లు కనిపిస్తుంది.
నాకు గత రెండేళ్ళ నుంచి బి.పి, షుగర్‌ ఉన్నాయి. రెండూ కంట్రోల్‌లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం అంగం గట్టిపడడం లేదు. నా అంగం చిన్నదిగా అయినట్లు అనిపిస్తుంది. పరిష్కారం తెలుపండి.- కె.పి. కరీంనగర్‌మధుమేహం ఉన్న వారిలో సుమారు 40 శాతం మందిలో అధిక రక్తపోటు కూడా ఉంటుంది. మధు మేహం ఎక్కువ కాలం ఉన్న వారిలో రక్తపోటు పెరుగు తూనే వస్తుంది. కనుక ఈ రెండూ ఉన్న వారు తగిన మందులు వాడుతూ వ్యాయామం చేయాలి. ఆహార విహారాల్లో అదుపు తప్పనిసరి. ఈ రెండూ ఉన్నందువల్ల కలిగే మానసిక తీవ్రత వల్ల కూడా అంగస్తంభనలు కలుగవు. అంగం చిన్నదవడం జరుగదు. అది కేవలం మీ భావన మాత్రమే. మంచి ఆహారం తీసుకుంటూ మానసికంగా ఉత్సాహంగా ఉండండి. తిరిగి అంగస్తంభనలు ఏర్పడుతాయి. అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి.
సెక్స్‌లో పాల్గొనేటప్పుడు నేను భావప్రాప్తికి చేరడం లేదు. కానీ హస్తప్రయోగంలో బాగానే స్ఖలిస్తున్నాను. నాలో ఏదైనా సమస్య ఉందం టారా? పరిష్కార మార్గం తెలుపగలరు.- పి.జి.ఎల్‌, భీమవరంమీలో ఏ సమస్యా లేదు, అవగాహన లోపం తప్పించి. ముందుగా సంభోగానికి, హస్తప్ర యోగానికి ఉన్న తేడా అర్థం చేసుకోండి. సంభోగ సమయంలో అంగం యోని లోకి ప్రవేశించినపుడు ఏం చేస్తుందో అదే పని హస్తప్రయోగంలో మీచేతిలో చేస్తుంది. హస్తప్రయోగంలో మీ పిడికిలి ఇచ్చినంత బిగుతును యోని ఇవ్వదు. అదే తేడా. ఈసారి సంభోగంలో పాల్గొనేటప్పుడు అంగప్రవేశం చేసిన తరువాత ఆమె రెండు కాళ్ళను మెలిక వేయాలని చెప్పండి. ఈ భంగిమలో మీ కాళ్ళు వెలుపలికి ఉంటాయి. దీని వల్ల మీ అంగానికి పట్టు వస్తుంది. భావప్రాప్తికి హాయిగా చేరుకోగలుగుతారు.
నా వయస్సు 49 సంవత్సరాలు. సెక్స్‌ చేయలేకపోతున్నాను. అంగం స్తంభించడం లేదు. సలహా ఇవ్వగలరు.- టి.వి.ఎన్‌, కోదాడఆరోగ్యంగా ఉండే మగవాళ్ళు రోజుకు ఒకటి, రెండు సార్లు సెక్స్‌లో పాల్గొనగలుగుతారు. ఒకవేళ అలా పాల్గొనలేకపోతే, అందుకు కారణం వారు చేసే ఉద్యోగాల్లో స్ట్రెస్‌ ఉండ డమో, అనారోగ్యమో కారణమై ఉంటుంది. అలాంటి కారణం కాకపోతే, షుగర్‌ వ్యాధి ఉన్నా, అంగం స్తంభించదు. అందుకని మీరోసారి షుగర్‌ పరీక్షలు చేయించుకోండి. షుగర్‌ ఉన్నట్లయితే తప్పనిసరిగా మందుల ద్వారానో, ఇంజెక్షన్‌ ద్వారానో కంట్రోల్‌లో ఉంచుకోవాలి. లేకుంటే షుగర్‌ నరాల బలహీనతను ఏర్పరిచి సెక్స్‌లో పాల్గొన లేని పరిస్థితిని కల్పిస్తుంది. డాక్టర్‌ని కలసి పరీక్షలు చేయించుకోవడం మంచిది.
బహిష్టుకి రెండు రోజుల ముందు సెక్స్‌లో పాల్గొన్నాను. నాకు గర్భం వచ్చే అవకాశం ఉందా?- సి.హెచ్‌.పి, సంగారెడ్డిమీరు చెప్పిన రోజుల ప్రకారమైతే, మీకు గర్భం వచ్చే అవకాశం లేదు. సెక్స్‌లో పాల్గొన్నా గర్భం రాకూడదనుకుంటే గర్భనిరోధానికి తగిన మాత్రలు ఉన్నాయి. వైద్యుల సూచన ప్రకారం వినియోగించవచ్చు.

"లైంగిక సామర్థ్యం"ను పెంచే ఆహారాలు


 ప్రస్తుత కాలంలో చాలా మంది లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు.పని ఒత్తిడి మనసు ఎక్కడా కాసేపు నిలకడగా ఉండనీయడంలేదు. ప్రతిక్షణం ఉద్యోగ వ్యాపారాల ధ్యాసే. వేగవంతమైన జీవితం, కలుషిత వాతావరణం, సమయపాలనా లేని ఆహారం. దీంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరువై ఇతర అనారోగ్య సమస్యలతోపాటు ‘లైంగికపరమైన' సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేడు ‘డయాబెటిస్' వ్యాధిగ్రస్తులు 50 నుండి 60 శాతం మంది సెక్స్ సమస్యలతో బాధపడుతున్నారు.
 నేడు కనిపిస్తున్న లైంగిక సమస్యల్లో అత్యధిక శాతం మానసిక దుర్భలత్వం, భయం , డయాబెటిస్‌వలన వచ్చినవే. మధుమేహ వ్యాధిగ్రస్తులలో వచ్చే నాడీ సంబంధ వ్యాధుల లోపాలవలన, అంగస్తంభన, శీఘ్రస్కలన సమస్య, సెక్స్ కోరికలు తగ్గడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి గల కారణం హార్మోన్ల లోపాలు, డయాబెటిక్ న్యూరోపతి, నిత్య జీవితంలో మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం. లైంగిక సామర్థ్యం మానసిక శక్తిమీద ఆధారపడి ఉంటుంది. భయం, ఆందోళన, అనుమనాలు, శీఘ్రస్కలనాలు, స్తంభన లోపాలు వంటి సమస్యలు మనిషిని మానసికంగా బలహీనపరిచి లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి. 
 సామర్థ్యం తగ్గకుండా ఉండాలంటే: కొన్ని ముఖ్యమైన ఇండియన్ ఆహారాలు సెక్స్ డ్రైవ్ ను నేచురల్ గా పెంపొందించుకోవచ్చు. మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి. సెక్స్ హార్మోన్లను పెంపొంధించుకోవడానికి పాలు, తేనెను పురాతన కాలం నుండినే ఉపయోగిస్తున్నారు. ఇవే కాక బాదం, ఖర్జూరం, మొలకెత్తిన విత్తనాలు, గ్రుడ్లు, తాజా ఆకుకూరలు తీసుకోవాలి. కీర దోసకాయ, క్యారెట్, బీట్‌రూట్‌తో తయారుచేసిన జ్యూస్‌ను రోజు ఉదయం ఒక గ్లాసు తీసుకోవాలి. యాపిల్, జామ, దానిమ్మ, ద్రాక్ష, నేరేడు వంటి తాజా పండ్లు తీసుకోవాలి. మద్యపానం సేవించుట, స్మోకింగ్, గుట్కాలు, పాన్‌పరాగ్, నార్కోటిక్స్ తీసుకోవటంవంటి వ్యసనాలను వదిలివేయాలి. తక్షణ లైంగిక సామర్థ్యం కోసం ‘స్టిరాయిడ్స్' నిత్యం వాడటంవలన లైంగిక పటుత్వం క్రమేపి తగ్గిపోవును. లిబిడో సమస్యలను అధిగమించడానికి పురాతన కాలం నుండి అశ్వగంధని మనకు ప్రసాధించింది. సెక్స్ డ్రైవ్ ను పెంచే ఇండియన్ ఆహారాలు, నేచురల్ లిబిడో బూస్టర్స్ గా సహాయపడుతాయి. అవే మీ సంతోకర జీవితానికి, కొన్ని మసాలాలు ఉన్నాయి. వాటిని పరిశీలించి మీ లిబిడో సమస్యలను నివారించుకోండి...
యాలకులు: ఇండియన్ మసాలా దినుసుల్లో ఒకటిగా చెప్పుకొనే యాలకులు మానసిక స్థితి పెంచడం ద్వారా లిబిడో పునరుద్ధరించవచ్చు. ఏలకుల ఆయిల్ మసాజ్ చాలా రొమాంటిక్ మరియు నపుంసకత్వంను తగ్గించి, లైంగిక స్పందన పెంచే cineole కలిగి ఉంది.

సెలరీ(Celery): ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్, ఆడ్రోస్టెనోన్ ను విడుదల చేయడం వల్ల ఇది అంత ఘాటైన వాసన కలిగి ఉంటుంది. ఈ సుగంధ వాసన, భాగస్వామిని ఇట్టే ఆకర్షిస్తుంది.

అరటి పండు: అరటి పండులో ఉండే బ్రొమెలైన్(bromelain)అనే ఎంజైమ్ లిబిడోను పెంపొందిస్తుంది మరియు పురుషుల్లో లైంగిక సమస్యలను తగ్గిస్తుంది. అంటిపండులో ఉండే పొటాషియం మరియు విటమిన్ బి శరీరానికి కావల్సినంత శక్తిని అంధిస్తుంది.

 గుడ్లు: గుడ్లలో విటమిన్ బి6 మరియు విటమిన్ బి5 పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోనుల లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. ఒత్తిడితో పోరాడుతాయి. అధిక లైంగిక వాంఛను కలిగిస్తాయి. ముఖ్యంగా గుడ్లను ఫెర్టిలిటికి సంకేతంగా సూచిస్తారు.

 వెల్లుల్లి: వెల్లుల్లిలో ఆశ్చర్యకరమైన ఎల్లిసిన్ ఉండి సెక్స్యువల్ ఆర్గాన్స్ కు రక్త ప్రసరణ అంధించడానికి బాగా సహాయపడుతాయి. ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల లిబిడో సమస్యలను దూరంగా ఉంచి లైంగికజీవితంలో అలసట లేకుండా సహాయపడుతుంది

అశ్వగంధ: సెక్స్ డ్రైవ్ పెంచడానికి అద్భుతంగా సహాయడే ఔషధం అశ్వగంధ. ఎల్లప్పుడూ సెక్స్ లైఫ్ ను పెంచడానికి భారతీయ ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక చిటికెడు పల్లేరుకాయల చూర్ణాన్ని, ఒక టీస్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని ఒక కప్పు పాలకు కలిపి మరిగించి, వడపోసుకొని పడుకునే సమయంలో తాగితే మగవాళ్లలో లైంగిక బలహీనత తగ్గుతుంది. ఇలాగ కనీసం పది పదిహేను రోజులు వాడాల్సి ఉంటుంది.

Ginseng(ఒక విధమైన మూలిక): ఈ జిన్సెంగ్ మూలిక యొక్క వేరును లిబిడో సమస్యలను నివారించడంలో విస్తృతంగా ఉపయోగించారు. దీన్ని ఇంకా లోయర్ బ్లడ్ ప్రెజర్ మరియు రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి ఉపయోగిస్తారు.

డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్ లిబిడో బూస్టర్ గా బాగా ప్రసిద్ధి చెందింది. చాక్లెట్ లో మీకు సెక్స్ లైఫ్ అనుభూతిని కలిగించి ఒక రసాయనం phenylethylamine ఇందులో ఉంటుంది. డార్క్ చాక్లెట్ తినడానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. డార్క్ చాక్లెట్ లో ఉండే ఫోనోఫినాయిల్స్ మెదడులోని ఎండోర్ఫిన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది. అంతే కాదు లైంగిక జీవితానికి కూడా బాగా సహాయ పడుతుంది.

ఫిగ్: ఇది పురాతనకాలం నుండి వినియోగిస్తున్నారు. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాదు..సెక్స్ లైఫ్ కు సహాయపడటంతో పాటు పురుషుల్లో సంతానోత్పత్తిని పెంపొందిస్తుంది. వీర్యకణాల పెరుగుదలకు సహాయపడుతుంది. డ్రై ఫ్రూట్ ఫిగ్ లిబిడోను సహజంగా పెంపొంధిస్తుంది. సెక్స్ లైఫ్ ను సహజగా పెంచడంలో ఇదొక ఇండియన్ ఫుడ్ గా సూచిస్తారు.


naa e-mail id: kreddy9890@gmail.com
స్ట్రాబెర్రీ: కలర్ ఫుల్ స్ట్రాబెర్రీస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చూడటానికి మాత్రమే కాదు, రుచి, వాసన కూడా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ సెక్స్ లైఫ్ కు అద్భుతంగా సహాయపడుతాయి.

ఆస్పరాగస్:  దీన్ని ఆహారంగా పురాతన కాలం నుండే తీసుకుంటున్నారు. ఇందులో పొటాషియం, థైమిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ సి మరియు విటమిన్ ఇలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కండారాలకు బూస్ట్ వంటిది. తగినంత శక్తిని అందిస్తుంది.

అవొకాడో: ఇది బట్టర్ ఫ్రూట్. అవొకాడోలో మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఫ్యాట్స్ మగవారిలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి బాగా సహాయడుతాయి. మరియు ఇవి లైంగిక జీవితానికి కావల్సిన ఎనర్జీలెవల్స్ ను పుష్కలంగా అంధిస్తాయి.

గ్రీన్ వెజిటేబుల్స్: గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ లో అధికంగా జింక్ మరియు ఐరన్ మరియు కావల్సినన్ని విటమిన్లు ఉండి శారీరక ఆరోగ్యానికి మరియు లైంగికజీవితానికి బాగా సహాయపడుతాయి.

రెడ్ వైన్: ఒక గ్లాస్ రెడ్ వైన్ లో కావల్సినన్ని పోషకాంశాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంతో పాటు హార్ట్ రేట్ ను తగ్గిస్తాయి. అంతే కాదు హార్మోనులను నిలకడగా ఉంచుతాయి. ఒక గ్లాస్ రెడ్ వైన్ త్రాగడం వల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.

కోర్కె తగ్గడానికి కారణమేమిటి?

కోర్కె తగ్గడానికి కారణమేమిటి?
మేడమ్! నా వయస్సు 22 సంవత్సరాలు. రెండు సంవత్సరాల క్రితం నా వృషణాలకు దెబ్బ తగిలింది. అప్పటి నుంచి నా ఎడమ వృషణం చిన్నదై, తీవ్ర నొప్పి వస్తోంది. ఇప్పుడు కుడి వృషణం కూడా కిందికి గుంజుతున్నట్లు అనిపించి, నొప్పి బాగా వస్తోంది. మునుపటిలాగా అంగస్తంభనలు, సెక్స్ కోరికలు కలగడం లేదు. ఒకవేళ అంగస్తంభన కలిగినా క్షణాలలో తగ్గిపోతుంది. వీర్యం కూడా చాలా తక్కువ పరిమాణంలో వస్తోంది. నాకు తీవ్రమైన గ్యాస్ ట్రబుల్ ఉంది. దానివల్ల అంగస్తంభన సమస్య వస్తుందా? లేక ఆ గ్యాస్ మూత్రపిండాలలో నుంచి వృషణాలలోకి వెళ్ళిందేమో అనిపిస్తోంది. నాకు చాలా భయంగా ఉంది. నపుంసకత్వం వచ్చిందేమోనని అనుమానం. యూరాలజిస్ట్‌ని కలిస్తే వృషణాలను పట్టుకొని ‘ఏమీ కాలేదని’ చెప్పారు. ఇంతకూ, నాకు వచ్చిన సమస్య ఏంటి? దీనివల్ల నేను రెండేళ్లుగా మానసిక వేదన అనుభవిస్తున్నాను. నేను వివాహానికి పనికి వస్తానా? అన్ని అవయవాలు మంచిగా ఉండి కూడా కొందరు సెక్స్‌లో ఫెయిల్ అవుతుంటారు. మరి, నా పరిస్థితి ఏంటి? నా కంటే చిన్న వయసు వారి అంగం, వృషణాలు పెద్దవిగా ఉన్నాయి. నావి చిన్నగా ఉన్నాయి. దీనివల్ల బహిరంగ మలవిసర్జనకు వెళ్ళలేకపోతున్నా. దయచేసి నా సమస్యకు పరిష్కార మార్గం చూపించండి.-వి.జే.కె., (ఊరు పేరు రాయలేదు)
kreddy9890@gmail.com
మీ సమస్య వరిబీజం అయి ఉండవచ్చు. మీరు చెప్తున్న లక్షణాలు దానికి సంబంధించినవే. మీరు స్క్రోటల్ కలర్ డాప్లర్ చేయించుకోవాలి. వెరికోసీల్ గ్రేడ్ ఫోర్-ఫైవ్ వరకు ఈ సమస్య రాదు. అలాగే, మీకు వచ్చిన అంగస్తంభన సమస్య మానసిక కారణాల వల్ల వచ్చి ఉండవచ్చు. మీకున్న గ్యాస్ ట్రబుల్‌కి, అంగస్తంభన సమస్యకి, వృషణాల్లో నొప్పికి ఎలాంటి సంబంధం లేదు. గ్యాస్ వృషణాల్లోకి వెళ్ళే ఆస్కారమే లేదు. తిరిగి పెద్ద పేగుల్లోకే వెళ్ళిపోతుంది. ‘నపుంసకత్వం’ అన్న పదం మంచిది కాదు. ‘అంగస్తంభన సమస్య’ అనాలి. భయాందోళన వల్ల కూడా ఈ అంగస్తంభన లోపం ఏర్పడి ఉండవచ్చు. అపోహలతో నెగెటివ్ థింకింగ్‌తో ఉన్నారు. ఆత్మహత్య పరిష్కారం కాదు. మీది ఫిజికోజెనిక్ ఎరైటల్ డిస్‌ఫంక్షన్. అంటే వ్యతిరేక మానసిక కారణాల వల్ల వచ్చిన అంగస్తంభన సమస్య మాత్రమే. అంటే మానసికమైంది. అంగస్తంభన సమస్యకు శారీరక కారణాలు లేకపోతే మానసిక కారణాలే 90 శాతం పనిచేస్తాయి. కాబట్టి, నువు మంచి సెక్సాలజిస్ట్‌ని సంప్రదించు. నీకు ఆందోళన, నెగెటివ్ ఆలోచనా దృక్పథాన్ని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని, పాజిటివ్ ఆలోచనా ధోరణిని పెంచే దిశగా మానసిక చికిత్సతోపాటు సెక్స్ థెరపీ కూడా ఇచ్చి అంగస్తంభన సమస్యను పరిష్కరిస్తారు. ఇక, వేరే వాళ్ళతో నీ వృషణాల సైజుని పోల్చుకోవద్దు. సైజు ముఖ్యం కాదు. కోరిక బాగా ఉండటం ముఖ్యం. నెగెటివ్ ఆలోచనలతో, నమ్మకాలతో నీ సమస్యను ముదర గొట్టుకోకుండా సెక్సాలజిస్ట్‌ను కలువు.

మేడమ్! నా వయస్సు 35 సంవత్సరాలు. నాకు ఇద్దరు పిల్లలు. గత రెండేళ్లుగా అంగస్తంభన సమస్యతో బాధ పడుతున్నాను. నా భార్యను సెక్స్‌లో సంతృప్తి పరచలేకపోతున్నాను. అంగం కురచగా, సన్నగా, వంకరగా ఉంది. ఒకసారి డాక్టర్‌ని సంప్రదిస్తే ‘పైరోనీస్’ అనే వ్యాధి ఉందని, దానికి మందులు ఉండవని చెప్పారు. అయితే, దీనికి నివారణ ఉంటుందని ‘బతుకమ్మ’లో చదివాను. నా సమస్యకు తగిన పరిష్కార మార్గం చూపిస్తారని ఆశిస్తున్నాను.- కె.ఆర్., ఏటూర్ నాగారం

మీరు మీ రిపోర్ట్స్ తీసుకొని యూరో-ఆంవూడాలజిస్ట్‌ను సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కార మార్గం ఉంటుంది. అలాగే, కౌన్సెలింగ్ కోసం ఒకసారి మీ భార్యతో సహా సెక్సాలజిస్ట్‌ని కలవండి.

మేడమ్! నేను డిగ్రీ చదివేటప్పుడు పాత కండోమ్‌ను అంగానికి పెట్టుకున్నాను. అది ఇన్‌ఫెక్షనై నొప్పి అనిపించింది. అయితే, నాకు పెళ్లయి 3 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ పిల్లలు లేరు. సైమన్ ఎనాలసిస్ చేయిస్తే ‘O’గా వస్తుంది. డాక్టర్‌కి చూపిస్తే ‘టెస్టిక్యూలర్ బయాప్సీ’ చెయ్యాలన్నారు. రెండు వృషణాలకు బయాప్సీ చేస్తే సెక్స్ జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయా? దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి.- ఆర్.ఎస్., ఖమ్మం

మీకు వీర్యకణాలు ‘o’ స్థాయిలో అంటే అసలు లేని స్థితిలో ఉన్నాయి. మీ డాక్టర్లు మీకు చేసే ‘టెస్టిక్యూలర్ బయాప్సీ’ అంటే వృషణాల ముక్క పరీక్షలో వీర్యకణాలు ఎందుకు లేవో తెలీడంతోపాటు ఒకవేళ కొన్ని వీర్యకణాలు ఉంటే వాటితో సంతానం కోసం మీ భార్యకు కృత్రిమ గర్భధారణకు ప్రయత్నిస్తారు. దీనివల్ల ఏ సమస్యా రాదు. చేయించుకోండి. సెక్స్ పరమైన సమస్యలు ఏవీ రావు.

naa email id: kreddy9890@gmail.com

Tuesday 1 July 2014

లైంగిక ఆరోగ్యం.... కావాలి మీ సొంతం

శృంగారం మానసిక నిశ్చలత్వాని ఇస్తుంది. అందుకే లైంగిక సమస్యలు ఉన్నవారు మానసికంగా ఏదో కోల్పోయిన భావనకు గురవుతూ ఉంటారు. ఎప్పుడో అరుదుగా తప్ప లైంగిక సమస్యలకు మొత్తంగా శరీర అనారోగ్యమే కారణమవుతూ ఉంటుంది. వాస్తవానికి, లైంగిక అవయవాల్లోనే సమస్యలు ఉండడం అన్నది అతి కొంది మందిలోనే కనిపిస్తుంది. ఏమైన ఆధునిక జీవిన విధానాలు, ఆహారపు అలవాట్లు కారణంగా మగవారిలో అంగస్తంభన సమస్యలు, శ్రీఘ్ర స్ఖలన సమస్యలు ఇటీవలి కాలంలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరవారిలో అంగస్తంభన సమస్యలతో బాధపడేవారు 30 శాతం మంది,
శ్రీఘ్రస్ఖలన సమస్యలతో బాధపడేవారు 40 శాతం వరకూ ఉంటున్నట్లు కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.

* ఇక మధుమేహం ఉన్న వారిలో అయితే, అంగస్తంభన సమస్యలతో బాధపడేవారి సంఖ్య 60 శాతం దాకా ఉంటోంది. అంగస్తంభన సమస్యల్లో అంగం తగినంతగా స్తంభించకపోవడం, స్తంభించిన ఎక్కువ సమయం ఉండకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. దీర్ఘకాలికంగా లైంగిక సమస్యలు ఉన్న వారిలో క్రమంగా వారిలో మానసిక సమస్యలు కూడా మొదలవుతాయి.

* కారణాలుః మధ్యపానం, పొగతాగడం, అధిక బరువు వల్ల కూడా ఒక దశలో అంగస్తంభన సమస్యలు ఏర్పడతాయి. మధుమేహం, నాడీ సంబంధ వ్యాధులు, సుఖవ్యాధులు,గుండె జబ్బులు కూడా లైంగిక సమస్యలకు కారణమవుతాయి. కొన్ని రకాల హార్మోన్ సమస్యలతో పాటు అధిక రక్తపోటు, అల్సర్, క్యాన్సర్ వంటి వ్యాధులకు వాడే మందుల వల్ల కూడా కొందరిలో శృంగార సమస్యలు ఏర్పడతాయి.

* వాజీకరణ చికిత్సః లైంగిక సమస్యలను సమర్థవంతంగా నివారించే ఔషధాలెన్నో ఆయుర్వేదంలో ఉన్నాయి. ఇవి ఏ మాత్రం దుష్ప్రభావం లేకుండా సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తాయి. లైంగిక సమస్యలకు, సంతాన లేమి సమస్యలకు ప్రాచీన ఆయుర్వేద సంహితాల్లో పేర్కొన్న ప్రత్యేక వైద్య విధానమే వాజీకరణ చికిత్స. వాజీకరణ ఔషధాలను 4నుంచి 6 మాసాల పాటు క్రమం తప్పకుండా వాడితే అద్భుతమైన ఫలితాలుంటాయి.

* కాకపోతే ఈ వైద్య చికిత్సలు ఆయుర్వేదంలో మంచి నిపుణులైన వారి పర్యవేక్షణలో తీసుకున్నపుడే ఆశించిన స్థాయి ఫలితాలు వస్తాయి. వాజీకరణతో పాటు, పంచకర్మ చికిత్సలు కూడా వుండటం వల్ల కూడా లైంగిక సామర్థ్యం బాగా పెరుగుతుంది. శ్రీఘ్రస్ఖలన సమస్య ఉన్న వారికి ప్రత్యేకించి శుక్రస్తంభన ఔషధాలు ఎంతో ఉపయోగపడతాయి. వాజీకరణ ఔషధాలను 20 నుంచి 70 ఏళ్ల వయస్సు దాకా ఎవరైన వాడవచ్చు.